చలించిన వైయస్‌ జగన్‌

 
అనంతపురం: తనకు రెండు కాళ్లు లేవని, టీడీపీ ప్రభుత్వం తనకు పింఛన్‌ ఇ వ్వడం లేదని దివ్యాంగులు ఓబులేష్‌ వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.  ఓబులేష్‌ పరిస్థితిని చూసి జననేత చలించిపోయారు. ఓబులేష్‌కు పింఛన్‌ ఇవ్వకపోతే ఇంకా ఎవరికి ఇస్తారని వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పింఛన్‌ అందేలా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top