కుండలు చేయడానికి మట్టికూడా దొరకడం లేదు

పాలకొల్లు: అన్నా మా కులవృత్తి అయిన కుండల తయారికీ అవసరమైన మట్టి
కూడా లభించని దుస్థితిలో ఉన్నామంటూ జున్నూరు కు చెందిన సూర్యనారయణ జననేత వైయస్
జగన్ మోహన్ రెడ్డితో  ఆవేదన పంచుకున్నారు. దూరం
ప్రాంతం నుంచి మట్టి తెచ్చుకుంటామంటే గిట్టుబాటు కావడం లేదని, గత్యంతరం లేక తాను
సిమెంటు పనులకు పోతున్నానంటూ వాపోయారు. అతడి సమస్య విన్న వైయస్ జగన్ అధికారంలోకి
వచ్చిన ఈసమస్య పరిష్కారానికి చొరవ చూపుతానంటూ భరోసా ఇచ్చారు. 

Back to Top