నవరత్నాలపై అక్షర మాల

ప్రజా సంకల్ప యాత్రలో అభిమానం ఎల్లలు దాటుతోంది. సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్రకు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ బాధలను జననేతకు చెప్పుకుంటున్నారు. 228వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో యానంకు చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను అక్షర మాలగా రూపొందించారు. ఆ శాలువాతో వైయస్‌ జగన్‌కు సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 
 
Back to Top