జగనన్నకు ఒక్క అవకాశం ఇద్దాం

 
అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క పోస్టు కూడా చంద్రబాబు ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. ఈ ప్రాంతానికి సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మాట తప్పారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఆయనకు ఒక్కసారి అవకాశం ఇద్దామని పిలుపునిచ్చారు.
 
Back to Top