కల్లూరులో మైనారిటీల సదస్సు ప్రారంభం

 
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలోని కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో  మైనారిటీలు హాజరుకావడంతో శిబిరం జనసంద్రమైంది. మైనారిటీలను ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 
Back to Top