వైయ‌స్ జగన్ సీఎం కావాలని ముస్లింల ప్రార్థనలు

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని ముస్లిం సోద‌రులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లింలు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి చేతికి ద‌ట్టి క‌ట్టి దువా చేశారు. ఈ సంద‌ర్భంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో అమ‌లైన 4 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో మేలు జ‌రిగింద‌ని ముస్లింలు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.
Back to Top