ఎస్సీలతో ఆత్మీయ సమ్మేళనం

చిత్తూరు:

సత్యవేడు నియోజకవర్గంలోని పల్లమాలలో ప్రతిపక నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  కాసేపట్లో ఎస్సీలతో ఆత్మీయసమ్మేళనం నిర్వహించనున్నారు. ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలో భాగంగా ఆయన పల్లమాలకు చేరుకున్నారు. ఈ  సమావేశంలో ఎస్సీలు ఎదుర్కుంటున్న సమస్యలు, వారికోసంచేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించడంతో పాటు ముఖాముఖీ నిర్వహించనున్నారు.

Back to Top