మార్కెట్ యార్డు మాజీ చైర్మ‌న్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

చిత్తూరు:  మార్కెట్ యార్డు మాజీ చైర్మ‌న్ మ‌ధుసుద‌న్‌రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుమూరు వ‌ద్ద ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో మ‌ధుసుద‌న్‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఆయ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.
Back to Top