వైయస్‌ జగన్‌ను కలిసిన మామిడి రైతులు

చిత్తూరు: ఈదురు గాలులకు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని మామిడి రైతులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మామిడి రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు.  మన ప్రభుత్వం వచ్చాక రైతులకు న్యాయం చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 

తాజా ఫోటోలు

Back to Top