లింగాయత్‌లను ప్రత్యేక కులంగా గుర్తించాలి

కృష్ణా జిల్లా: వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక కులంగా గుర్తించాలని, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు వైయస్‌ జగన్‌ను కోరారు. బుధవారం వారు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను కలిశారు. కర్నాటక మాదిరిగా ఏపీలోనూ తమను ప్రత్యేక కులంగా గుర్తించాలని వారు కోరారు. 
 
Back to Top