వైయ‌స్ జగన్‌ను కలిసిన జూనియర్‌ లెక్చరర్స్‌

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని జూనియ‌ర్ క‌ళాశాల లెక్చ‌ర‌ర్స్ క‌లిశారు. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని గుండుప‌ల్లి వ‌ద్ద లెక్చ‌ర‌ర్స్ త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌భుత్వం ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డం లేద‌ని, క‌నీస వేత‌నాలు ఇవ్వ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
Back to Top