వైయ‌స్ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన పుట్టపర్తి నేతలు


అనంత‌పురం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పుట్ట‌ప‌ర్తికి చెందిన ప‌లువురు నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను ప‌లువురు క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు. అనంత‌రం పార్టీలో చేరారు. వీరిని వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న న‌ల్ల‌మ‌డ బ‌హిరంగ స‌భ‌లో పైలా న‌ర‌సింహులు కూడా వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. 
Back to Top