కూరుకుంట ఎస్సీ కాలనీలో వైయస్‌జగన్‌కు ఘన స్వాగతం


అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కూరుకుంట ఎస్సీ కాలనీలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్లారు. 
Back to Top