వైయస్‌ జగన్‌ను కలిసిన కాపు సంఘం నేతలు


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో రంగంపేట మండలానికి చెందిన కాపు సంఘం నేతలు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  అబద్ధపు హామీలతో చంద్రబాబు మోసం చేశారని కాపు నేతలు మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లు కల్పించాలని, కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని వైయస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైయస్‌  జగన్‌ కాపులకు భరోసా కల్పించారు.
 

తాజా ఫోటోలు

Back to Top