వైయస్‌ జగన్‌ను కలిసిన జ్యూట్‌ మిల్‌ కార్మికులు

విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో మంగళవారం వైయస్‌ జగన్‌ను జ్యూట్‌ మిల్‌ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా తమ బాధలు జననేతకు చెప్పుకున్నారు. అందరికీ భరోసా ఇస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. 
 
Back to Top