వైయస్‌ జగన్‌ను కలిసిన జూనియర్‌ డాక్టర్లు


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం జూనియర్‌ డాక్టర్లు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.
 
Back to Top