జగనన్న రాకతో మా జీవితాల్లో వెలుగులు

ఆటోలే జీవనాధారంగా జీవిస్తున్న తమకు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మంచి రోజులు వస్తాయని భావిస్తున్నామని ఆటోడ్రైవర్లు అన్నారు. జగనన్న ప్రభుత్వ రాక కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు.  విశాఖ నగరంలో కొనసాగుతున్న జననేత ప్రజాసంకల్పయాత్రలో వీరు పాల్గొన్నారు.  మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో ఆనందంగా జీవించామని, నేడు . డీజీల్,పెట్రోల్‌ రేట్లు విపరీతంగా  పెరగడంతో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామన్నారు. జగన్‌ వస్తే మా బడుగు,బలహీన వర్గాల బతుకులు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Back to Top