రైతులతో ఆత్మీయ సమ్మేళనం

ఏలూరు : ప్రజా సంకల్పయాత్రలో
భాగంగా దెందులూరు నియోజకవర్గంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులతో ముఖాముఖీ భేటీ
కానున్నారు. రైతు జిల్లాలోని రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను ఈ ముఖాముఖీలో జగన్
నేరుగా తెలుసుకోనున్నారు. 

Back to Top