ఆ గ్రామ ప్రజల హృదయాలను హత్తుకున్న సంఘటన...

పాదయాత్రతో  దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో అడుగుపెట్టిన
ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు సాదర స్వాగతం లభించింది. గ్రామ పొలిమేరల్లోనే
జననేత రాకకోసం వేచి చూసి, గ్రామంలో అడుగిడగానే పెద్ద ఎదురేగారు. తమ సమస్యలను,
బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన ఒక వృద్ధురాలి పాదరక్షలు
జారిపోయి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన జననేత స్వయగా ఆమెకు చెప్పు తొడగడం,
స్థానికుల హృదయాలను హత్తుకుంది.Back to Top