వైయస్‌ జగన్‌ను కలిసిన వైద్య, ఆరోగ్య శాఖసిబ్బంది


అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది మంగళవారం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లారు. 12 ఏళ్లుగా టీబీ రోగులకు సేవలందిస్తున్నామని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది సమస్యలు సానుకూలంగా విన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.
 
Back to Top