వెదిరేశ్వరంలో హారతులతో జననేతకు స్వాగతం

రాజమండ్రి: ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 191 వ రోజు
నాటి ప్రజా సంకల్పయాత్ర ఆదివారం ఉదయం  కొత్తపేట నియోజకవర్గంలోని వెదిరేశ్వరం నుంచి ప్రారంభమైంది.
తమ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న జననేతకు కోనసీమ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
తమ సమస్యలు విన్నవించుకుంటూ అడుగులో అడుగువేస్తూ పాదయాత్రలో పాలుపంచుకుంటున్నారు. వెదిరేశ్వరంలో స్థానిక మహిళలు మంగళ హారతులిచ్చి స్వాగతం పలికారు.Back to Top