ఎర్ర‌సానిప‌ల్లెలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిత్తూరుజిల్లా ఎర్ర‌సానిప‌ల్లెకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ్రామంలో ముగ్గులు వేసి, పార్టీ జెండాల‌తో అందంగా అలంక‌రించి రాజ‌న్న బిడ్డ‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వారి స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.
Back to Top