దారి పొడవునా చీరలు పరిచి..


విశాఖ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ములపూడిలో ఆత్మీయ స్వాగతం లభించింది. గ్రామంలో దారి పొడవునా చీరలు పరిచి మహిళలు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకొని వైయస్‌ జగన్‌ వారికి భరోసా కల్పించారు.
 
Back to Top