బొద్దవరంలో జననేతకు ఘన స్వాగతం


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తుని నియోజకవర్గంలోని బొద్దవరం గ్రామంలో వైయస్‌ జగన్‌కు మహిళలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుపై కోలాటం వేసి ఆత్మీయ స్వాగతం పలికారు. 
 
Back to Top