వైయస్‌ జగన్‌కు గులాబీ పూలతో స్వాగతం


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితం కాకినాడ సీటిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జననేతకు విద్యార్థినులు గులాబీ పూలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. కాసేపట్లో కాకినాడ సంత చెరువు వద్ద వైయస్‌ జగన్‌ బహిరంగ సభ ప్రారంభం కానుంది
 
Back to Top