శిరసనంబేడులో ఘ‌న స్వాగ‌తం

నెల్లూరు: వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. కొద్దిసేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్  రాజుపాలెం నుంచి శిరసనంబేడు చేరుకున్నారు. గ్రామ‌స్తులు రాజ‌న్న బిడ్డ‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వేలాది మంది ప్రజలు, అభిమానులు జననేతతో కలిసి అడుగువేశారు. 

తాజా ఫోటోలు

Back to Top