వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

అనంత‌పురం:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర ద్వారా బ‌య‌లుదేరిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అనంత‌పురం జిల్లాలో విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇవాళ ఉద‌యం అనంతపురం రూరల్‌ మండలం పాపం పేట బైపాస్‌ నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించారు. ఆయ‌న‌కు రుద్రం పేట వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.
Back to Top