వైయస్‌ జగన్‌ను కలిసిన గీతా కార్మికులు

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కోలపల్లి వద్ద గీతా కార్మికులు కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని జననేత వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.
Back to Top