ములకలురులో పతాకావిష్కరణ

నరసరావుపేట

: ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నరసరావుపేట నియోజకవర్గం ములకరూలులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ గ్రామానికి వచ్చిన జన నేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పతాకావిష్కరణ చేసిన అనంతరం, ఇక్కడి సమస్యలు అడిగి తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు .

Back to Top