పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ‌


నెల్లూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొండాపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు ప‌లు స‌మ‌స్య‌లు జ‌న‌నేత దృష్టికి తీసుకొచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top