మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశంలో వైయస్‌ జగన్‌ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top