<br/>విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఫెర్రో అల్లాయిస్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ప్రభుత్వం పవర్ టారిఫ్ తగ్గించలేదని వైయస్ జగన్‌కు కంపెనీ ప్రతినిధులు వివరించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. <br/>