కాసేప్పట్లో రైతులతో వైయస్‌ జగన్‌ ఆత్మీయ సమ్మేళనంచిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నెమ్మలగుంటపల్లిలో రైతులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు.
 
Back to Top