జననేత హామీపై కౌలు రైతుల్లో ఆనందం


తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులను ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీపై కౌలు రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ మేరకు సోమవారం పలువురు కౌలు రైతులు పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వడ్డీలేని రుణాలు ఇస్తామన్న జననేత హామీతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 
 
Back to Top