కుమారుడిని ఆదుకోండన్నా.

వైయస్‌ జగన్‌ను కలిసిన రాజారావు కుటుంబ సభ్యులు

శ్రీకాకుళంః  బ్రెయిన్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ కుమారుడిని ఆదుకోవాలంటూ చాపర గ్రామానికి చెందిన రాజారావు కుటుంబ సభ్యులు వైయస్‌ జగన్‌ను కలిశారు.తమకు వైద్యం చేయించకునే ఆర్థిక స్థామత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు నాలుగు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని వాపోయారు.ఆసుప్రతుల చుట్టూ తిరుగుతున్నామన్నారు.ఇప్పటి వరుకూ సుమారు రూ.25లక్షలు ఖర్చుపెట్టామన్నారు. ఆర్థిక సాయం అందించాలని వైయస్‌ జగన్‌ను కోరినట్లు తెలిపారన్నారు. తప్పకుండా ఆదుకుంటామని జననేత మాట ఇవ్వడంతో కాస్త ఊరట లభించిందన్నారు.
Back to Top