పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్‌ నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రకు మధుసూదన్‌ గుప్తా చేరుకుని వైయస్‌ జగన్‌ను కలిశారు. 
Back to Top