పండుగలా ప్రజా సంకల్ప యాత్ర


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పండుగలా సాగుతుందని మాజీ మంత్రి కొప్పాల మోహన్‌రావు పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలో వైయస్‌ జగన్‌ పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని ఆయన తెలిపారు.ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరే అన్నారు. 
 
Back to Top