సాయంత్రం రావులపాలెంలో బహిరంగ సభ

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ రాకతో రావులపాలెం వైయస్‌ఆర్‌సీపీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. ప్రజాభిమానం మధ్య పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం రావులపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
 
Back to Top