చంద్రబాబు చేతిలో మోసపోయాం.. న్యాయం చేయండి

కర్నూలు

: చంద్రబాబు తమను మోసం చేశారని ఉపాధి హామీ, వాటర్‌షెడ్‌ ఉద్యోగులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని జననేతకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఉద్యోగాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

Back to Top