వైయస్‌ జగన్‌ను కలిసిన దివ్యాంగులు


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని దివ్యాంగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ వారికి భరోసా కల్పించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో వారు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top