వైయస్‌ జగన్‌ను కలిసిన విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వారు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 
 
Back to Top