వైయస్‌ జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ కార్మికులు


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కొప్ప్రరు వద్ద ఎలక్రికల్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు కలిశారు. కనీస వేతనం లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని నమ్మించి మోసం చేసినట్లు చెప్పారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ఏడాది ఓపిక పడితే న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.
 
Back to Top