కాంగ్రెస్‌ కౌన్సిలర్లు వైయ‌స్‌ఆర్‌ సీపీలో చేరిక‌

చిత్తూరు:  జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్లు క‌లిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాద‌రంగా ఆహ్వానించారు.
Back to Top