శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాసేపట్లో ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. సంకల్ప సూరీడు రాకతో ఆమదాలవసల ప్రజల్లో నూతనోత్సాహం నిండుకోంది. బాధితుల పక్షాన నిలిచే నాయకుడొచ్చాడంటు జనం ఉప్పొంగిపోతున్నారు. జననేత వైయస్ జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.