చేనేతలతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి


నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కలిచెడులో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేనేతలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చేనేతలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను జననేత సావధానంగా వింటున్నారు.
 
Back to Top