చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం


గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరిలో కొద్ది సేపటి క్రితం చేనేతల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ చేనేతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని వేలాదిగా చేనేత కార్మికులు హాజరయ్యారు.
 
Back to Top