వైయస్‌ జగన్‌ను కలిసిన బ్రహ్మణ సంఘం నేతలు

 
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కోడుమూరుకు చేరుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బ్రహ్మణ సంఘం నేతలు కలిశారు. బ్రహ్మణ కార్పోరేషన్‌లో జరుగుతున్న అవకతవకలపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చే శారు. చంద్రబాబు బ్రహ్మణులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ బ్రహ్మణులకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
Back to Top