కాసేపట్లో బీసీల ఆత్మీయ సమ్మేళనం

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపానాయుడు పేట గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమ్మేళనం కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సులో వైయస్‌ జగన్‌ పాల్గొని బీసీలకు భరోసా కల్పిస్తారు.
 
Back to Top