శ్రీకాకుళంః వైయస్ జగన్‌ను కలిసిన సరుబుజ్జిలి మండలం ఏఎల్ నగర్‌కు చెందిన దుర్గారావు,కృష్ణవేణి దంపతులు తమ బాబుకు జగన్‌తో అక్షరాభాస్యం చేయించారు.వైయస్ జగన్ బాబుకు అఆలు దిద్దించారు.వైయస్ జగన్ మా బాబుకు అక్షర్యాభాస్యం చేయించడం చాలా ఆనందంగా ఉందని ఆ దంపతులు మురిసిపోయారు.తమ బిడ్డకు జగన్ అక్షరాభాస్యం చేయించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.