వైయస్‌ జగన్‌ను కలిసిన ఆటో డ్రైవర్లు


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆటోడ్రైవర్లు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఇటీవల వైయస్‌ జగన్‌ ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల ఆటోడ్రైవర్లు హర ్షం వ్యక్తం చేశారు. తామంతా వైయస్‌ జగన్‌కు తోడుగా ఉంటామని, రాజన్న రాజ్యం తెచ్చుకుంటామని ఆటోడ్రైవర్లు నినదించారు.
 
Back to Top